Andhra Pradesh Anganwadi Notifications | Anganwadi Helper jobs detils | Anganwadi Mini workers jobs | Mini Anganwadi Workers jobs | anantapuram jobs
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లా - జిల్లా మహిళ మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాల ప్రకటన ________________________________________ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అనంతపురం జిల్లాల్లో అంగన్వాడీ కార్యకర్తల మరియి హెల్పర్ వారి కోసం కొత్త నోటిఫికేషన్ యువ్వడం జరిగింది. వాటి పూర్తి వివరాల కోసం ఈ క్రింది ఉన్న వివరాలను చూసి తెలుసుకో గలరు. ●అంగన్వాడి నియామకం కొరకు క్రింది అనుబందములో ఇవబడిన ప్రొఫారమలో ప్రకటన యువ్వబడిన తేదీ నుండి 10 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచుననవి. దరఖాస్తులను పొందుటకు . C.D.S ప్రాజెక్ట్ కార్యాలయంలో పంద్ధ, తిరిగి సంబంధిత I.C.D.S ప్రాజెక్ట్ కార్యాలయం లో సమర్పించి రసీదు పొందవలెను .● అంగన్వాడి కొరకు , మిని అంగన్వాడి కొరకు మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హత 10 వ తరగతి ఉత్తీర్ణులు అయ్యీ ఉండవలయును. ● వివాహితులు అయిన వారు కూడా స్తానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న స్థానమూలో స్తానికులు అయి ఉండవలెను. ● ముఖ్యంగా 01.07.2020 నాటికి దరఖాస్తులు అభ్యర్థుల వయస్సు 21స