Skip to main content

Posts

Showing posts with the label Village People MIND set

How to Reach Goale | లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి | Motivation Story | Telugu Spoorthi message

లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి (How to Reach Goale )       ప్రతీ వ్యక్తి కి ఒక లక్ష్యం అనేది ఉంటుంది.కానీ ఎలా ఛేదించాలి/ సాదించాలి , ఏ విధముగా చేజిక్కించుకోవాలో ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.కానీ విజయాన్ని పొందలేక , పొందుకోలేక నిరాశ - నిష్పృహతో జీవిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు , చదువుకుంటున్న వారికి అయితే సలహాలు , సూచనలు ఇచ్చే వారే తక్కువ. ఒక వేల ఇచ్చే వరే ఉంటే.? మీ అందరికి తెలుసు అనుకుంటాను.అయినా కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను మిత్రులారా.! గ్రామీణ ప్రాంతాల్లోని వారి మనస్తత్వం :( Village Peoples Of Mind set)         గ్రామం అనగానే అదొక అహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది , ఎంతో ప్రశాంతమైన చోటుకు అర్థం అని చెప్పుకుంటారు.కానీ  గ్రామాలలో నివశించే వారు అనగా.. అక్కడ ఉండే ఇరుగు పొరుగు వారు ఎంతో తియ్యని పిలుపులతో పలకరింపులతో , ఎంతో ఆప్యాయత కలిగిన మనస్తత్వం తో ఉంటారు. అదేవిధముగా గ్రామం యొక్క ఆచారాలను , సాంప్రదాయలను ఎంతో అద్భుతంగా చేపడుతుంటారు. అలా చేపట్టడమే కాదు ఎలా చెడగొట్టాలో కూడా ఆలోచిస్తుంటారు. చాటీలు / నిందలు / గిల్లెలు కుటుంబంలో చిచ్చులు పెట్టి విడదీస్త