Skip to main content

Posts

Showing posts with the label Photo Resize Online

Re Size Image | Online Resize Image In kb | resize image in Online reducer | JPEG Photo Resize Online

  IMAGE RESIZE ONLINE ఎంత పరిమాణంలో ఏదైనా ఒక చిత్రం JPEG , PNG , GIF, BMP Re Size Image/ ఫొటోని యొక్క పరిమాణం ఎలా తగ్గించాలి , ఏవిధముగా పరిమాణం ఎంత ఉందని తెలుసుకోవాలి , ఉండాలి చిత్రం . ఇలాంటి విషయాలు మనం ముందుగానే తెలుసుకుని ఉండాలి , చాలా మందికి కంప్యూటర్ ఉంటేనే చిత్రం యొక్క పరిమాణం మార్పునకు సాధ్యం అని కొందరి ఆలోచన . మరి కొందరి ఆలోచన ఒక చిత్రము యొక్క పరిమాణం ఎంతని ఎలా చెప్పగలరు .? అనే ఒక ఆలోచన పుడుతుంది . కానీ . ONLINE లో ఏదో ఒక ఉద్యోగానికి నమోదు చేసుకునే ముందు తప్పని సరిగా ఒక చిత్రం లేదా ఫోటోను కొంత పరిమాణంలో ఉండాలని నిర్ణయించ డం జరుగుతుంది . అలాంటి సందర్భంలో తప్పని సరిగా చిత్రము యొక్క పరిమాణం ఏ విధముగా తగ్గించాలనో మనం తెలుసుకో బోతున్నాము .  మొదటగా COMPUTER లోనె  చెయ్యాలనే తప్పని సరి ఏమికాదు , మన దగ్గర ఉండే ఫోన్ లో అయినా చేసుకోగలము . ఇప్పుడు ONLINE లో ఫోటో యొక్క పరిమాణం ఎలా తగ్గించాలో నేర్చుకుందాము.  మొదటగా చేయవలసిన పని మనం మన దగ్గర ఉండే MOBILE కానీ COMPUTER గాని తీసుకుని OPEN ( తెరవడం ) చెయ్యాలి Google OPEN / తెరవాలి,  ఒక వేల అలా చేసుకోలేము అనుకునట్లు అయితే, చివరిలో ఒక లింక్ / LINK