Skip to main content

Posts

Showing posts with the label PATIENCE
విజయాన్ని ఎలా సాదించాలి.?   How to Win  and  Success విజయాన్ని సాదించడానికి ఏముండాలి.?        భూమి పై జీవించే ముక్కోటి జీవరాశులు జీవిస్తున్నాయి. కానీ మనుషులు , జంతువులు, పక్షులు క్రిమి కీటకాలు మొదలైన అనేక జీవరాశులన్ని ఏదైన కావలనుకుంటే దక్కితీరాలి / సాదించాలి తీరాలని తన మనసుకు దృఢముగా చెప్పుకుంటాయి, చెప్పుకుంటారు.  జీవితం లో ప్రాణంతో వున్న ప్రతీ వారు మొదటి ప్రాధన్యత విజయానికే ఇస్తారు. భగవంతున్ని పూజించే సమయము నందు కూడా విజయం కోసమేనని మొదలు పెడతారు. విజయాన్ని ఎలా పొందాలి.? :         ఆటల్లో కానీ పాటల్లో గానీ మాటల్లో గానీ పనుల లో విజయాన్ని పొందాలంటే ఏమీ నేర్చుకోవాలి , ఏమీ తెలిసుండాలి ,ఏ విధముగా ముందుకు సాగాలి అనీ నిరంతరము విజయం కోసమే ఎదురు చూస్తూ ఉంటాము , పరితపిస్తూ ఉంటాము. అంతే కాదు ఆ సమయం ఎప్పుడు వస్తుంది.? ఎలా వస్తుంది.? కల్లకి ఒత్తులేసుకొని చూస్తుంటాము. కానీ విజయం సాదించాలనుకునే వరికి ఉండవలసినవి ఈ క్రింది విధముగా ఉన్న వాటి గురించి తెలుసుకోండి మిత్రులారా. 1. ఆలోచన (THINK) 2. నిర్ణయం  ( DESSISION) 3. ఓపిక      ( SILENT ) 4. సహనం   (PATIENCE) 5. పట్టుదల  ( PERSEVERANCE) 6.