Skip to main content

Posts

Showing posts with the label Motivation Story

How to Reach Goale | లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి | Motivation Story | Telugu Spoorthi message

లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి (How to Reach Goale )       ప్రతీ వ్యక్తి కి ఒక లక్ష్యం అనేది ఉంటుంది.కానీ ఎలా ఛేదించాలి/ సాదించాలి , ఏ విధముగా చేజిక్కించుకోవాలో ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.కానీ విజయాన్ని పొందలేక , పొందుకోలేక నిరాశ - నిష్పృహతో జీవిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు , చదువుకుంటున్న వారికి అయితే సలహాలు , సూచనలు ఇచ్చే వారే తక్కువ. ఒక వేల ఇచ్చే వరే ఉంటే.? మీ అందరికి తెలుసు అనుకుంటాను.అయినా కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను మిత్రులారా.! గ్రామీణ ప్రాంతాల్లోని వారి మనస్తత్వం :( Village Peoples Of Mind set)         గ్రామం అనగానే అదొక అహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది , ఎంతో ప్రశాంతమైన చోటుకు అర్థం అని చెప్పుకుంటారు.కానీ  గ్రామాలలో నివశించే వారు అనగా.. అక్కడ ఉండే ఇరుగు పొరుగు వారు ఎంతో తియ్యని పిలుపులతో పలకరింపులతో , ఎంతో ఆప్యాయత కలిగిన మనస్తత్వం తో ఉంటారు. అదేవిధముగా గ్రామం యొక్క ఆచారాలను , సాంప్రదాయలను ఎంతో అద్భుతంగా చేపడుతుంటారు. అలా చేపట్టడమే కాదు ఎలా చెడగొట్టాలో కూడా ఆలోచిస్తుంటారు. చాటీలు / నిందలు / గిల్లెలు కుటుంబంలో చిచ్చులు పెట్టి విడదీస్త

నీ ఆలోచనే నీకు ఆయుదం |Your Thoughts is a Best Weapon for Success of Life

నీ ఆలోచనే - నీకు ఆయుదం Your Thoughts is a Best Weapon for Success of Life        అత్వవసర సమయం లో ఆయుదం లేదని ఓడిపోకు నీ ఆలోచనే నీకున్న మహా పెద్దాయుదం అని తెలుసుకో.    మానవుడి పుట్టుక మొదలకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు మానవుడి జన్మకు సరైన సమాధానాలు దొరకక పోవచ్చు. కానీ భూమి పై జీవించే అనేకమైన జీవరాశులలో మానవుడు జన్మ ఎంతో గొప్పదని చెప్పుకుంటాము. మానవుని జన్మ రహస్యానికి ఇంకెన్ని ప్రశ్నలు ఉంటయ్యో మనందరికి తెలిసిన విషయమే. అస్సలికి మానవుడు ఆలోచన శక్తి కన్న గొప్పది ఈ ప్రప్రంచంలో ఉంటాయా ? అంటే చెప్పలేము , ఉండి ఉండ వచ్చు అని కొందరు , లేవని మరికొందరు అంటారు. కానీ ఈ రోజు మానవుడు ఎంత అధ్బుతాన్ని శృష్టిస్తున్నాడో ప్రపంచ మొత్తము చూస్తుంది. నిజంగా మానవుని శక్తిని ఎవ్వరు.? , ఏమిటో తెలుసుకుందాము.     ప్రతీ మనిషి కి  జన్మించిన దగ్గర నుండి బుడి బుడి అడుగులు వేసే దాకా ఏమి కావోలో , ఏమీస్తే సంతోషంగా ఉండాలగడో వాటిని గమనిస్తాడు. పసిపాప వయస్సులో ఏడిస్తే ఆకలి కావచ్చు , ఇంకేదైనా నొప్పిని భరిస్తుండొచ్చు ఆ సమయం లో కన్న వారు ఆ ఆకలిని తీర్చేసే సరికి మనస్సుతో నవ్వుతూ ఉంటారు. అంటే ఆ బాదలు ఎలా తెలియ జేయాలో