Skip to main content

Posts

Showing posts with the label Formers Bill Aginest Challanges Reasons

Agriculture Bill of Talk | Agricultur Bill of Uses | Vavssaya bill Challanges | Agricultur Bill Aginest Challenges

వ్యవసాయ బిల్లు పై ప్రజల అలోచన తీరు __ www.smteluguspoorthi.com __ ఏ రకపు సరుకు తయారీ కోసం అయినా, దాని కోసం అవసరమయ్యే ఉత్పత్తి సాధనాల్ని తయారు చేసిన శ్రమలూ, ఆ సాధనాల్ని వాడుతూ తర్వాత జరిగే శ్రమలూ, అన్నీ కలిసినవే కొత్తసరుకు కోసం జరిగే మొత్తం శ్రమలు అవుతాయి. ఆ మొత్తం శ్రమల కాలమే, ఆ కొత్త సరుకుకి విలువ. ఆ విలువని బట్టే, ఆ సరుకుకి ‘ధర’ ఏర్పడాలి. వ్యవసాయ సరుకులకైనా, పెట్టుబడిదారీ పరిశ్రమల సరుకులకైనా, వాటి తయారీకీ, వాటి విలువలకీ, ఒకే రకంగా, అదే సూత్రం. వ్యవసాయరంగానిక  సంబంధించి కేంద్రప్రభుత్వం ఈ మధ్య కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాలు వ్యవసాయదారులకు చాలా మేలు చేస్తాయని ప్రభుత్వమూ, చాలా హాని చేస్తాయని రైతు సంఘాల వారూ, వాద వివాదాలతో ఉన్నారు. దాదాపు పదిరోజుల నుంచీ, వేలాదిమంది రైతులు పంజాబునుంచీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ల నుంచీ ఢిల్లీ చుట్టుపట్లకు చేరి, ఎముకలు కొరికే చలిలో బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. రైళ్ళు నడవకపోవడం వల్ల, ఢిల్లీకి దూరంగా ఉన్న రాష్ట్రాల రైతులు రాలేక పోయినా, వాళ్ళున్న చోట్లే వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన కొత్త చట్టాల వివరాలనూ, వాటికి సంబంధించిన వాద వివ

వ్యసాయ బిల్లు పై వెతిరేక నినాదాలు | Formers Bill Aginest Challenges | Agricultur Bill Challanges in India | Telugu Formers Bill Challanges

  వ్యవసాయ రంగ సామాజిక బాధ్యత నుండి పాలకులు  తప్పుకోవడం..  సరైన పరిష్కారం కాదు... !              ------------- రాయలసీమ సాంస్కృతిక వేదిక            ------------------- కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ లో ఆర్డినెన్స్ లుగా, సెప్టెంబరు లో దిగువ చట్టాలను తీసుకొచ్చింది. అవి.... 1. నిత్యావసర వస్తువుల సవరణ ఆర్డినెన్స్. 2. రైతు ఉత్పాదనల వ్యాపార, వాణిజ్య ఆర్డినెన్స్. 3. ధరలపై రైతుల ఒప్పందం‌, వ్యవసాయ సేవా ఆర్డినెన్స్.... ఈ మూడు చట్టాలు వినడానికి చాల ఆసక్తిగా ఉన్నా, అమలులోకి వచ్చి వాటి ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో చూస్తే.. కొన్ని అంశాలు అర్థమవుతున్నాయి. వ్యవసాయ రంగ సామాజిక బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకోవడమే వీటి అంతరార్థంంగా ఉంది. ఈ మూడు చట్టాలు భారత వ్యవసాయరంగాన్నీ కార్పొరేట్ కంపెనీల పాలు చేయడమే ప్రధాన ఉద్దేశం. ఈ దేశంలో భవిష్యత్తు లో ఒక బలమైన శక్తిగా రైతాంగం ఎదగబోతుంది. అన్ని వర్గాల మద్దతు ఎప్పటికీ రైతాంగానికి ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన వ్యవస్థ రూపుదిద్దుకోవడం పాలకులకు ఇష్టం ఉండదు. ఎక్కడికక్కడ చిన్నాభిన్నం కావాలి. ఎవరి దారి వారు చూసుకొనే పరిస్థితి కల్పించాలి.  వ్యవసాయ ఒక సమీకృత జీవన విధానం అనే స్థాయి