Skip to main content

Posts

Showing posts with the label Current Affairs

SP Bala Subrahmanyam | SPB Birth Detiles | ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం చరిత్ర

  SP BALA SUBRAHMANYAM ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం.  ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం జననం: 1946 జూన్ 4  , మరణం : 25 సెప్టెంబర్ 2020 న తుది శ్వాస విడిచిన బాలు . బాలు జన్మించింది నెల్లూరు జిల్లా. ఇతను సంగీత కారుడు , నేపద్య గాయకుడే కాదు సంగీత దర్శకుడు, నటుడు, కళాకారుడు అంతేకాకుండా డబ్బింగ్ చిత్ర నిర్మాత లో ప్రధనంగా పని చేసిన వ్యక్తి బాలు. తెలుగు, తమిళ, కన్నడ, హింది కాకుండా 16 భషల్లో 40,000 లకు పైగా పాటలకు స్వరాన్ని అందించిన మహానుబావుడు ఎస్పి.బాలు . ఇతని కృషికి ఉత్తమ పురుష ప్లే బ్యాక్ సింగర్ గా 6 జాతీయ చలన చిత్ర అవార్డులను కూడా పొందటం జరిగింది ఎప్సీ.  బాలు . ప్రతీ రాష్ట్రం లో ఎన్నో అవార్డులను పొందాడు ఫ్లీం ఫేర్ అవార్డ్స్ లాంటీవి ఎన్నో సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి ఇతను. తనికేల భరణి చెప్పిన మాటల ఆధరంగా బలు చాలా గొప్పవాడు బాలు. పుస్తకాలని బాగా చదివేవాడు బాలు. ఎంతో సన్నిహితంగా  అందరితో జీవించే వాడంట బాలు. బాలు కి 2001 లో పద్మ శ్రీ అవార్డ్ మరియు 2011 పద్మవిభూషణ్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న గొప్ప గాన గాంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం. ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం ప్రారంభ జీవితం :  ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం జన్మించింది నె

YSR Bheema Scheam | Telugu YSR Bheema Pathakam | How to See YSR Bheema Detiles | వై.ఎస్.ఆర్ బీమా పథకం

YSR BHEEMA SCHEAM /వై.ఎస్.ఆర్ బీమా పథకం ___________________________________________ వై.ఎస్.ఆర్ బీమా పథకం వీడియో YSR BHEEMA SCHEAM - VIDEO Click YouTube - VIDEO Click వై.ఎస్.ఆర్.బీమా పథకాన్ని ఎలా నమోద్ చేసుకోవాలో తెలుసుకొండి. ముఖ్యంగా గ్రామా /వార్డ్ వాలంటరీలు చేయవలసిన పనులు ఏంటీ.? 1. వాలంటరీల మొబైల్లో/ ఫోన్ ల్లో   వై.ఎస్.ఆర్ బీమా అప్లికేషని ఇన్ స్టాల్ చేసుకోవాలి. 2. వాలంటరీ తమ దగ్గరున్న వై.ఎస్.ఆర్ బీమా అప్లీకేషన్ తో పాటు తమ పరిదిలో ఉన్న బియ్యం కార్డ్ దారి ఇంటి వద్దకి వెల్లి రేషన్ కార్డు / బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు ఆధార్ ని పరిశీలించాలి . 3. వై.ఎస్.ఆర్ బీమా పథకం గురించి కుటుంబ సభ్యులకి తెలపరచాలి. 4. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబాన్ని పోషించే యజమానిని ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేయవలెను. 5. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ యజమానిని ఎంపిక చేసిన వారి యొక్క వివరాలను వై.ఎస్.ఆర్. బీమా అప్లీకేషన్ లో పొందు పరచాలి. 6. యవ్వరైతే యజమాని అని పేరు నమోద్ చేయబడిందో వారి పేరు మరియు వారి కి నామిని గా కుటుంబంలో యవ్వరినో ఒక్కరిని ఎంపిక చేసి అదే విధముగా ఈ.కే వై.సి (eKyc)  చేశారా లేద అని చూసి ఒక వేల చేయ్యని పక్ష
  ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ పథకాల క్యాలెండర్ : 2020 - 2021 _______________ యూట్యూబ్ చానల్ అమలు చేసినవి 1-జులై-2020 న : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించెందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 104 మరియు 108 అంబులెన్స్ కొత్త గా 1060 అంబులెన్స్ లను ప్రాభించడం జరిగింది. 29-జులై-2020 న : రైతులకి కూడా వడ్డి లేని ఋణాలను అందించెందుకు 29న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వలన సుమారు 50 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరనుంది. అమలు చేసినవి  3-ఆగస్ట్-2020 న : పిల్లలకు ఉచితంగా యూనిఫాం , బెల్టు , షూలు, సాక్సులు, పుస్తకాలు , బ్యాగ్ మొదలైనవి అందించెందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం ' జగనన్న విద్యా కానుక ' పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 9-ఆగస్ట్-2020 న : ఆది వాసీ దినోత్సవం సందర్భముగా ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాల పంపిణీ చేయుట మరియు గిరిజనులకు స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది. 12-ఆగస్ట్-2020 న : 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసున్నప్రతీ బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు ప్రతీ ఏటా 18,750 రూపాయలను ఆర్థిక సాయం అందించనుంది. 15-ఆగస్ట్-2020 న : గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ నివశిస్తున్న వారికి అర్హులైన

Andhra Pradesh పునర్ వ్యవస్థికరన కు ఆమోదం| A.P 25 Districts Information | Current Affairs in telugu

Andhra Pradesh  పునర్ వ్యవస్థికరన  కు ఆమోదం ______________________________________________        ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పునర్ వ్యవస్థీకరణకు ఒక కమిటీ ఏర్ఫాటు కు ఆమోదం తెలిపింది. అస్సలు పునర్ వ్యవస్థీకరణ అంటే ఏమిటి. వీటి కోసం ఒక కమిటీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు.. పూర్తి వివరాల్లేంటో చూద్దము. ☆ A.P ( ANDHRA PRADESH) జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కు ఒక కమిటి నియామకం :- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం A.P లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు C.S నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయుటకు జులై 15న ఆమోదం తెలపడం జరిగింది. అదే విధముగా ఆర్థిక శాఖ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహారించే వ్యక్తియే నియమించే కమిటీలో భూ పరిపాలన కమీష్నర్ , పరిపాలన/ సర్వీస్ కార్యదర్శి మరియు ప్రణాళిక విభాగా కార్యదర్శి C.M.O నుంచి వీరు ప్రతినీది సభ్యులుగా ఉండటం జరుగుతుంది. A.P ( ANDHRA PRADESH   ) రాష్ట్రలో ప్రస్తుతం 13 జిల్లాలు గా ఉన్నాయి. కానీ 25 జిల్లాల ఏర్పాటు పై ఏర్పాటు చేసి వెంటనే పూర్తి వివరాల తో కూడిన నివేదికను ఇవ్వాలని కమిటీ కి ప్రభుత్వం నిర్ధేశించడమైనది. అంతే కాదు ఏ.పీ రాష్ట్రంలో ప్రత