Skip to main content

Posts

Showing posts with the label Competitive

YSR Bheema Scheam | Telugu YSR Bheema Pathakam | How to See YSR Bheema Detiles | వై.ఎస్.ఆర్ బీమా పథకం

YSR BHEEMA SCHEAM /వై.ఎస్.ఆర్ బీమా పథకం ___________________________________________ వై.ఎస్.ఆర్ బీమా పథకం వీడియో YSR BHEEMA SCHEAM - VIDEO Click YouTube - VIDEO Click వై.ఎస్.ఆర్.బీమా పథకాన్ని ఎలా నమోద్ చేసుకోవాలో తెలుసుకొండి. ముఖ్యంగా గ్రామా /వార్డ్ వాలంటరీలు చేయవలసిన పనులు ఏంటీ.? 1. వాలంటరీల మొబైల్లో/ ఫోన్ ల్లో   వై.ఎస్.ఆర్ బీమా అప్లికేషని ఇన్ స్టాల్ చేసుకోవాలి. 2. వాలంటరీ తమ దగ్గరున్న వై.ఎస్.ఆర్ బీమా అప్లీకేషన్ తో పాటు తమ పరిదిలో ఉన్న బియ్యం కార్డ్ దారి ఇంటి వద్దకి వెల్లి రేషన్ కార్డు / బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు ఆధార్ ని పరిశీలించాలి . 3. వై.ఎస్.ఆర్ బీమా పథకం గురించి కుటుంబ సభ్యులకి తెలపరచాలి. 4. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబాన్ని పోషించే యజమానిని ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేయవలెను. 5. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ యజమానిని ఎంపిక చేసిన వారి యొక్క వివరాలను వై.ఎస్.ఆర్. బీమా అప్లీకేషన్ లో పొందు పరచాలి. 6. యవ్వరైతే యజమాని అని పేరు నమోద్ చేయబడిందో వారి పేరు మరియు వారి కి నామిని గా కుటుంబంలో యవ్వరినో ఒక్కరిని ఎంపిక చేసి అదే విధముగా ఈ.కే వై.సి (eKyc)  చేశారా లేద అని చూసి ఒక వేల చేయ్యని పక్ష

జీవితం లో ఎలా పోటి పడాలి.? How to Participate In Comptitues | How to Win Life | Insupration Tips | Telugu Comptitive Guides,

జీవితం లో ఎలా పోటి పడాలి.?  ఆ పోటిలో గెలవాలంటే ఏ విధముగా పోటి పడాలి.? అనే ప్రశ్నలు ప్రతి మనిషి లో మెదులుతూనే ఉంటాయి. అలా ఆలోచనలతో గడపడం తప్ప సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో సందేహాలు మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం పరితపిస్తుంటారు. కబట్టి మీకోసం మీ విజయానికి వేగు చుక్కలాగా మిమ్మల్ని ముందుకు తీసుకెల్తుందీ ఈ ఎస్.ఎం. తెలుగు స్పూర్థీ. కానీ మీరు చేయవలసిన పని మాత్రమే ఒకటి ఉంది.! అదేంటంటే. మొదటిగా నమ్మకం వున్న చోటా నిజం కనిపించినట్లుండాలి , అలా వున్న చోట మాత్రమే మీరు ఎంతో నిబ్బరంగా జీవించ గలరు. కాబట్టి మన ఎస్. ఎం. తెలుగు స్పూర్థీ ద్వారా ఇలాంటి ఎన్నో విషయాలు తెలియ పరిచి ఎన్నేన్నో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకోవడానికి సమాజంలో తల ఎత్తుకుని బ్రతికే విధముగా తీర్చి దిద్దాలన్నదే నా యొక్క ఉద్దేశ్యం మిత్రులారా.! జీవితం గురించి తెలుసుకున్న వారికి చాలా చిన్నది జీవితం, తెలియని వారికి చాలా పెద్దది జీవితం. ప్రతి మనిషి పుట్టింది మొదలుకుని దగ్గర నుండి మరణించే దాకా "నేనే విజయం సాదించాలి లేదా ఏదైనా.. అది దక్కించుకుని తీరాలి " అంటూ తెలియ కుండా గానే పరిస్థితులను బట్టి మనిషి ఆలోచన తన స్వార్ధం