Skip to main content

Posts

Showing posts with the label Commedy Messages Funny Messages

Telugu Commedy Messages | Mobile Commedy Messages | SMS Commedy Messages | WhatsApp funny Mobile mesaagea

🤣🤣🤣🤩🤩🤩 తెలుగు కామిడీ మెసేజ్ లు TELUGU COMMEDY MESSAGES   తండ్ర్రీ : అదేమిట్రా..! భోజనం నిల్చోని తింటున్నావు.? కొడుకు : భార్య సంపాదిస్తూంటే...కూర్చోని తింటున్నా అని మీరు తిట్టరు కధా.. అందుకే.!😆 👨‍⚕️డాక్టర్ : కుక్క వెంటపడుతుంటే తప్పించుకోకుండా ఏం.. చేస్తున్నారు.? 🧑పేషంట్ : హచ్ కుక్కేమో అనుకున్నా. అది కరిచాక తెలిసింది పిచ్చి కుక్కని. 👩‍🏫టీచర్ : మహేష్ భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసారా.? 👩‍🏫విద్యార్థీ : భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు టీచర్.. 👴తండ్రీ : ఒర్రేయ్ మహేష్ నువ్వు పది పాసైతే సైకిల్ కొనిపెడాతానురా.! 👨కొడుకు : అవునా మరి ఫేయిల్ ఐతే.? 👴తండ్రీ : 10 సైకిళ్లు కొనిపెడతాను మహేష్ 👨కొడుకు : అన్ని సైకిళ్లు ఎందుకు నాన్నా.? 👴తండ్రీ : సైకిల్ షాప్ పెట్టుకోవాడానికి మహేష్ నువ్వు.  🤱తల్లీ : ఇవాళ బడిలో ఏం నేర్చుకున్నావు మహేష్.? 🙍‍♂️కొడుకు : రాయడం నేర్పించారమ్మా.. 🤱తల్లీ : రాసింది చదువు మరి 🙍‍♂️కొడుకు : ఇంకా చదివించేది నేర్పించలేదమ్మ 👨‍⚕️డాక్టర్ : కుక్క వెంటపడుతుంటే తప్పించుకోకుండా ఏం.. చేస్తున్నారు.? 🧑పేషంట్ : హచ్ కుక్కేమో అనుకున్నా. అది కరిచాక తెలిసింది