Skip to main content

Posts

Showing posts with the label BAbrI Masjid Today Latest

BABRI MASJID CASE UPDATES | Babri Masjid News

బాబ్రీ మసీద్ కేసులో తుది తీర్పు నెడీ Babri Masjid బాబ్రీ మసీద్ కూల్చి వేత కెసులో నేడు తుది తీర్పు వెలువడనుంది.  ఈ తీర్పు రాకముందే కల్నోలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబందించిన కేసు కు నేడు ( సెప్టెంబర్ 30 2020) తుది తీర్పు వెలుబడనుంది. 28 సంవత్సరాలు గా ఎదురుచూస్తున్న ఈ తీర్పు నేడు రాబోతుంది. అంతే కాదు ఈ కేసు తుది మొదటి చేరుకునే సరికి ఎంతో ఉత్కంఠం తో ఎదురుచూస్తుంది భారత దేశం. ఈ కేసు ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాజదాని లక్నోలో సీ.బీ.ఐ ప్రత్యేక న్యాయస్తానం ఈ తీర్పు యువనుంది. తీర్పూ కు ముందు ఎలాంటి అల్లర్లు , అలజడీలు లేకుండా 144 సెక్షన్ విధిస్తూ కట్టు దిట్టమన ఏర్పాట్లను చేపడుతుంది ప్రభుత్వం. బాబ్రీ మసీద్ కేసు లో నిందుతులుగ ఉన్నటి వంటి 32 మందిని కోర్టులో హాజర్ పరచాలని ఎస్.కె యాదవ్ ఆదేశాలు జారి చేశారు.  కోర్టు లో 16 సెప్టెంబర్ న ఉత్తర్వులు జారి చేయమని తెలిపారు. సరైన పద్దతి లోనే సెప్టెంబర్ 30 న ఈ కేసు కు తీర్పు ఇవ్వాలని ముందుగానే తెలపడం జరిగింది. ఈ బాబ్రీ మసీ మొదటగా 1992 డిసెంబే 6న మసీద్ ని కూల్చివేసినట్తుగ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనతోనే పోలీస్ స్టేషన్