Skip to main content

Posts

Showing posts with the label Anantapuram district Anganwadi Jobs

Andhra Pradesh Anganwadi Notifications | Anganwadi Helper jobs detils | Anganwadi Mini workers jobs | Mini Anganwadi Workers jobs | anantapuram jobs

     ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం  అనంతపురం జిల్లా - జిల్లా  మహిళ మరియు శిశు అభివృద్ధి సంస్థ   అంగన్వాడి ఉద్యోగాల నియామకాల ప్రకటన ________________________________________   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అనంతపురం జిల్లాల్లో అంగన్వాడీ కార్యకర్తల మరియి హెల్పర్ వారి కోసం కొత్త నోటిఫికేషన్ యువ్వడం జరిగింది. వాటి పూర్తి వివరాల కోసం ఈ క్రింది ఉన్న వివరాలను చూసి తెలుసుకో గలరు.   ●అంగన్వాడి నియామకం కొరకు క్రింది అనుబందములో ఇవబడిన ప్రొఫారమలో ప్రకటన యువ్వబడిన తేదీ నుండి  10 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచుననవి. దరఖాస్తులను పొందుటకు . C.D.S   ప్రాజెక్ట్  కార్యాలయంలో పంద్ధ, తిరిగి సంబంధిత I.C.D.S ప్రాజెక్ట్ కార్యాలయం  లో సమర్పించి రసీదు పొందవలెను  .●  అంగన్వాడి కొరకు , మిని అంగన్వాడి కొరకు మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హత  10 వ తరగతి ఉత్తీర్ణులు  అయ్యీ ఉండవలయును.  ● వివాహితులు అయిన వారు కూడా  స్తానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము  ఉన్న  స్థానమూలో  స్తానికులు అయి ఉండవలెను.  ● ముఖ్యంగా 01.07.2020 నాటికి దరఖాస్తులు అభ్యర్థుల  వయస్సు  21స