Skip to main content

Posts

Showing posts with the label AP scheams Detiles

YSR Bheema Scheam | Telugu YSR Bheema Pathakam | How to See YSR Bheema Detiles | వై.ఎస్.ఆర్ బీమా పథకం

YSR BHEEMA SCHEAM /వై.ఎస్.ఆర్ బీమా పథకం ___________________________________________ వై.ఎస్.ఆర్ బీమా పథకం వీడియో YSR BHEEMA SCHEAM - VIDEO Click YouTube - VIDEO Click వై.ఎస్.ఆర్.బీమా పథకాన్ని ఎలా నమోద్ చేసుకోవాలో తెలుసుకొండి. ముఖ్యంగా గ్రామా /వార్డ్ వాలంటరీలు చేయవలసిన పనులు ఏంటీ.? 1. వాలంటరీల మొబైల్లో/ ఫోన్ ల్లో   వై.ఎస్.ఆర్ బీమా అప్లికేషని ఇన్ స్టాల్ చేసుకోవాలి. 2. వాలంటరీ తమ దగ్గరున్న వై.ఎస్.ఆర్ బీమా అప్లీకేషన్ తో పాటు తమ పరిదిలో ఉన్న బియ్యం కార్డ్ దారి ఇంటి వద్దకి వెల్లి రేషన్ కార్డు / బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు ఆధార్ ని పరిశీలించాలి . 3. వై.ఎస్.ఆర్ బీమా పథకం గురించి కుటుంబ సభ్యులకి తెలపరచాలి. 4. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబాన్ని పోషించే యజమానిని ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేయవలెను. 5. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ యజమానిని ఎంపిక చేసిన వారి యొక్క వివరాలను వై.ఎస్.ఆర్. బీమా అప్లీకేషన్ లో పొందు పరచాలి. 6. యవ్వరైతే యజమాని అని పేరు నమోద్ చేయబడిందో వారి పేరు మరియు వారి కి నామిని గా కుటుంబంలో యవ్వరినో ఒక్కరిని ఎంపిక చేసి అదే విధముగా ఈ.కే వై.సి (eKyc)  చేశారా లేద అని చూసి ఒక వేల చేయ్యని పక్ష
  ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ పథకాల క్యాలెండర్ : 2020 - 2021 _______________ యూట్యూబ్ చానల్ అమలు చేసినవి 1-జులై-2020 న : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించెందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 104 మరియు 108 అంబులెన్స్ కొత్త గా 1060 అంబులెన్స్ లను ప్రాభించడం జరిగింది. 29-జులై-2020 న : రైతులకి కూడా వడ్డి లేని ఋణాలను అందించెందుకు 29న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వలన సుమారు 50 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరనుంది. అమలు చేసినవి  3-ఆగస్ట్-2020 న : పిల్లలకు ఉచితంగా యూనిఫాం , బెల్టు , షూలు, సాక్సులు, పుస్తకాలు , బ్యాగ్ మొదలైనవి అందించెందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం ' జగనన్న విద్యా కానుక ' పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 9-ఆగస్ట్-2020 న : ఆది వాసీ దినోత్సవం సందర్భముగా ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాల పంపిణీ చేయుట మరియు గిరిజనులకు స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది. 12-ఆగస్ట్-2020 న : 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసున్నప్రతీ బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు ప్రతీ ఏటా 18,750 రూపాయలను ఆర్థిక సాయం అందించనుంది. 15-ఆగస్ట్-2020 న : గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ నివశిస్తున్న వారికి అర్హులైన

Andhra Pradesh Welfare Calander | AP Welfare Calander 2020-2021 | Telugu AP Sankshema Calander

ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ క్యాలెండర్ 2020-2021 ANDHRA PRADESH WELFARE CALENDER _________________**********__________________ AP Welfare Calander VIDEO ఏప్రిల్-14-2020 : డాక్టర్ వై.ఎస్.ఆర్ టెలీండిసిన్ ప్రారంభం. అదేవిధముగా సలహాలు మరియు సూచనల కోసం 14410 టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఫోన్ లోనే వైద్య సేవలకి సంబందించిన సలహాలు సూచనలు పొంద వచ్చు. ఏప్రిల్-24-2020 : న వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం. ఈ పథకం ద్వారా 1,400 కోట్ల రూపాయలు విడుదల. అదే విధముగా 8.7 లక్షల స్వయం సహాయక సంఘాలకు చేయూతనియుట. ఈ పథకం ద్వారా దాదాపు 91 లక్షల మంది అక్క , చెల్లెమ్మలకు ప్రయోజనం  అదించడం. ఏప్రిల్-28-2020 న : జగనన్న విద్యాదీవెన ప్రారంభం. 12 లక్షల మంది తల్లులకు తద్వారా వరి పిల్లలకు లభ్ధి. ఏ ఉన్నత చదువుకైనా ఫుర్తి ఫీజ్ రీయింబర్స్ మెంట్ అందించనున్నారు. ఈ పథకం కోసం 4,200 కోట్ల రూపాయలను విడుదల. మే-22-2020 న : ఎం.ఎస్.ఎం.ఈ లకు సంబంధించిన గత ప్రభిత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల( ఇన్సెంటీవ్) మొత్తం రూ. 963 కోట్లలో సగం చెల్లిపు చేయడం జరిగింది. అదే విధముగా కరెంట్ ఫ